https://oktelugu.com/
అషు రెడ్డి.. సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతంగా పాపులారిటీని సొంతం చేసుకుంది.
ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ సుపరిచితమైంది.
రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ.. సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలతో తెగ పాపులర్ అయ్యింది.
తాను స్నానం చేస్తోన్న పిక్ లు వదిలి.. అషు రెడ్డి నెటిజన్లకు షాక్ ఇచ్చింది.
ఇక తాజాగా టైట్ డ్రెస్ వేసుకొని అందాలను టైట్ గా చూపిస్తూ ఆషురెడ్డి ఠారెత్తించింది..
అందాలన్నీ కనిపించేలా ఆషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.