https://oktelugu.com/

ఇందులో నుంచి బయట పడటానికి కొన్ని టిప్స్ పాటిస్తే పని సులభం అవుతుంది.

Images source: google

మరి కిచెన్ లో మీకు పని ఈజీ కావాలంటే ఏం చేయాలో ఓ సారి చూసేద్దామా?

Images source: google

భోజనాన్ని సరిగ్గా ప్లాన్ చేయండి: మెనుని నిర్ణయించడానికి చాలా సమయం, శక్తి పడుతుంది. అందువల్ల, మీ వారాంతం భోజనాన్ని ముందే  ప్లాన్ చేసుకోవడం బెటర్.

Images source: google

ప్రీ-కట్ కావలసినవి: ఏది వండాలో తెలియదు. మరీ ముఖ్యంగా కూరగాయలు కట్ చేయడం మరింత వేస్ట్ టైమ్. అందుకే ముందే కూరగాయలు కట్ చేసి పెట్టుకోండి.

Images source: google

ఉడికించడం: రిఫ్రిజిరేటర్‌క థాంక్యూ చెప్పాలి.  వండినప్పుడు కాస్త ఎక్కువ వంట చేసి ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోండి. కాకపోతే పూర్తిగా వండకుండా ఉడికించి పెట్టుకొని తినేటప్పుడు పోపు లాంటివి చేసి తినేయాలి.

Images source: google

గజిబిజి: కిచెన్ గజిబిజీగా ఉంటే వండేటప్పుడు కూడా అంతే గందరగోళంగా ఉంటుంది. సో సమయం ఉన్నప్పుడు మీ కిచెన్ ను నీట్ గా పెట్టుకోవడం ముఖ్యం.

Images source: google

అప్‌గ్రేడ్ చేయండి: స్మార్ట్ కిచెన్ గాడ్జెట్‌లు మీ రక్షణ ఇస్తాయి. ఆటో-ఛాపర్, ఫుడ్ ప్రాసెసర్ వంటి సాధనాలు సమయాన్ని ఆదా చేస్తాయి.  పనిని సమర్థవంతంగా చేయడంలో సహాయపడతాయి.

Images source: google

ఉదయం సాయంత్రం: కొందరు రెండు సార్లు వంట చేస్తారు. కుదిరితే ఒకసారి చేయండి. ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం రాత్రికి ఒక వంట చేస్తే సరిపోతుంది.

Images source: google