యాంకరింగ్ తో ఎంట్రీ ఇచ్చిన అరియానా తన అందంతో అభిమానులను ఆకట్టుకుంది.

రాం గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ వల్ల ఈమెకు ఒక్కసారిగా ఫేమస్ వచ్చింది.

బోల్డ్ ఇంటర్వ్యూ అరియానాకు అభిమానులను రెట్టింపు చేసింది.

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంటుంది. గతంలో క్లాస్ ఫోటోలను ఎక్కువగా పోస్ట్ చేసేది.

కానీ ప్రస్తుతం అందాల ప్రదర్శనతో అందరినీ  ఆకట్టుకుంటుంది. హాట్ పిక్స్ తో అరి పాప అందాలను ఆరబోస్తుంది.

గతంలో బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి మరింత మంది ఫాలోవర్స్ ను పెంచేసుకుంది

ఈ బిగ్ బాస్ బ్యూటీ తాజాగా కెమెరా ముందు మరోసారి రచ్చ చేసింది.

తాజాగా అందాల ప్రదర్శనలో మరో అడుగు ముందుకేసి..  మైండ్ బ్లాక్ చేసే ఫొటోలను వదిలింది.