అరియనా గ్లోరీ.. బిగ్ బాస్ 4 కంటే ముందు ఈ పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు

సోషల్ మీడియాను ఫాలో అయ్యే అందరికి ఈ హాట్ బ్యూటీ పరిచయమే..

ఈ మధ్య కాలంలో ఈమె అందాల విందు మరీ పెంచేసింది..

సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రచ్చ రచ్చ చేస్తుంది..

తాజాగా ఈమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ నెట్టింట వైరల్ అవుతుంది.

గ్రీన్ కలర్ డ్రెస్ లో నది రోడ్డు మీద వయ్యారంగా గ్లామర్ ఒలకబోస్తూ ఆకట్టు కోవడానికి ప్రయత్నం చేసింది..