https://oktelugu.com/
అరియానా.. అందాల జాతరకు మైండ్ బ్లాంక్ అవుతోంది..
సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ హాట్ బాంబు బిగ్ బాస్ తో పాపులర్ అయ్యింది.
తర్వాత రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి తెగ ప్రచారం పొందింది..
ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లు, కొన్ని షోలకు హాజరవుతోంది..
తనలోని అందాలను మాత్రం మాత్రం దాచుకోకుండా నెటిజన్లకు కన్నుల విందు పంచుతోంది..
తాజాగా స్కర్టు వేసుకొని పైన బ్రాతో అరియానా అందాలు ఆరబోసింది..
అరియానా బోల్డ్ ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి..
నెటిజన్లు ఈ అందానికి ఫిదా అయిపోయి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.