యాంకర్‌గా కెరీయర్‌ ప్రారంభించి బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయిన అరియానా గ్లోరీ అందరికీ పరిచయమే.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసి బికినీ లుక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఆమె భంగిమలు , కెమెరా వైపు ఆకట్టుకునే చూపులు చూపరులకు హీట్ ను పెంచాయి. హాట్‌నెస్ అన్ని అంచనాలను మించిపోయాయి.

అరియానా , తేజస్సును వీక్షకులను విస్మయానికి గురిచేసే విధంగా ప్రదర్శించింది..

అరియానా తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా ఇలా ట్రాక్ చేంజ్ చేసి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.