అరియానా గ్లోరీ ఆరబోస్తున్న అందాలు స్టార్ హీరోయిన్ల రేంజ్ లో ఉంటున్నాయి.

ఇప్పుడు ఆమె చేతిలో పెద్దగా ఆఫర్లు లేవు. అందుకే ఇలాంటి అందాలను ఆరబోసి అయినా అవకాశాలు పట్టాలని ప్రయత్నాలు చేస్తోంది.

 కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా మరికొన్ని ఫొటోలను ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది.

ఇందులో ఆమె కాస్త బొద్దుగా మారినట్టు కనిపిస్తోంది. తన   అందాలను మొత్తం బయట పెట్టేసింది.

అలాగే థండర్ థైస్ కూడా చూపించేసింది. ఇలా అన్నీ ఓపెన్ చేసేసి కుర్రాళ్లకు కాక రేపుతోంది ఈ ముద్దుగుమ్మ.