https://oktelugu.com/

పవర్ బ్యాంక్ వాడుతున్నారా?

Images source : google

పవర్ బ్యాంక్ ఉపయోగించడం మంచిదే కానీ సరైన విధాలుగా ఉపయోగించాలి.

Images source : google

పవర్ బ్యాంక్ నాణ్యత,  ఛార్జింగ్ వేగం,  ఛార్జింగ్ కేబుల్, అడాప్టర్ వంటి మీద మీ ఫోన్ సురక్షితంగా ఉంటుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.

Images source : google

నాణ్యత లేని పవర్ బ్యాంక్ ఉపయోగించవద్దు. భవిష్యత్తులో బ్యాటరీ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది.

Images source : google

ఐఫోన్ కోసం ఆపిల్ సర్టిఫైడ్ ఉన్న ఛార్జింగ్ కేబుల్, అడాప్టర్‌ను మాత్రమే వాడాలి. ఇలా చేయడ వల్ల ఫోన్ బ్యాటరీపై ప్రతికూల ప్రభావాన్ని చూపదు.

Images source : google

5W, 18W, 20W, 30W పవర్ అవుట్‌పుట్‌ను అందించే ఆపిల్-సర్టిఫైడ్ అడాప్టర్‌ను మాత్రమే వాడండి.

Images source : google

క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీకి అనుకూలమైన పవర్ బ్యాంక్‌ను శామ్‌సంగ్ వంటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు వంటి బ్రాండ్ ఛార్జర్ లను మాత్రమే ఉపయోగించాలి.

Images source : google

ఈ పవర్ బ్యాంకులు మీ స్మార్ట్‌ఫోన్‌పై పెద్దగా ప్రతికూల ప్రభావాన్ని చూపవు. కానీ వీటిని కూడా అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని గుర్తు పెట్టుకోండి.

Images source : google