గుడికి వెళ్తే కచ్చితంగా హుండీలో అందరూ డబ్బులు వేస్తారు. కొందరు హారతి ప్లేట్ లో పెడతారు. మరి హుండీలో ఎంత వేయాలో ఓ సారి తెలుసుకోండి.

హుండీలో రూ. 7 వేస్తే కష్టాలన్నీ దూరం అవుతాయట. రోగాలు కూడా తగ్గుతాయట.

హుండీలో రూ. 9 వేస్తే శత్రు భయం, శని భయం ఉండదట.

రూ. 11 చంద్రుడి సంఖ్య అంటున్నారు పండితులు. రూ. 11 వేస్తే మానసిక సమస్యలు ఉండవట. అప్పుల బాధలు తగ్గుతాయట.

రూ. 12 కూడా హుండీలో వేయవచ్చు. ఇలా వేయడం వల్ల కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా సంతోషంగా ఉంటారు.

రూ. 21 వేస్తే హుండీలో దురదృష్టం పోయి.. అదృష్టం వస్తుంది అంటున్నారు పండితులు.

మత విశ్వాసాలు, సోషల్ మీడియా సమాచారం మేరకు మాత్రం ఈ విషయం మీకు అందిస్తున్నాం. దీన్ని ఒకే తెలుగు నిర్ధారించదు.

Off-white Banner

Thanks For Reading...