సర్వసాధారణంగా చాలా మందిలో కనిపిస్తున్న సమస్య ఊబకాయం. మరి మిమ్మల్ని కూడా ఈ సమస్య వేధిస్తుందా. అయితే  కింద కొన్ని టిప్స్ ఉన్నాయి అవి పాటించండి. కాస్త ఉపశమనం లభిస్తుంది.

Image Credit : google

ఆహారం : తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు, ఆలివ్ నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులపై దృష్టి పెట్టాలి. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని పెంపొందుతుంది. బరువు నియంత్రణకు తోడ్పడుతుంది.

Image Credit : google

నియంత్రణ : చేపలు, బియ్యం, కూరగాయలు, సోయా ఉత్పత్తుల వంటి ఆహార పద్ధతుల వల్ల సమతుల్య ఆరోగ్యం పాటు బరువు నియంత్రణ కూడా ఉంటుంది. తక్కువ కేలరీల తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి సమస్య రాదు. బరువు నిర్వహణలో సహాయపడుతుంది ఈ ఆహారం.

Image Credit : google

ఆయిల్ : తృణధాన్యాలు, బెర్రీలు, మొలకలు వంటివి తీసుకోవాలి.  ఆయిల్‌తో కూడిన ఆహారానికి దూరంగా ఉండాలి. ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. 

Image Credit : google

డైట్ : ఆకకూరలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు తీసుకుంటూ మసాలా  దినుసులకు ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. చక్కెరను తగ్గించాలి. అధిక ఫైబర్ ఉండాలి.  తక్కువ కొవ్వులు ఉంటే మీ బరువు నియంత్రణలో ఉంటుంది అంటున్నారు నిపుణులు. 

Image Credit : google

వైన్ : ధూమపానం, మద్యపానానికి మీరు చాలా దూరంగా ఉండాలి. దీని వల్ల కూడా మీ ఊబకాయం కంట్రోల్ అవుతుంది. తద్వారా గుండె జబ్బులు కూడా పారార్ అవుతాయి. 

Image Credit : google

చైనీస్ ఫుడ్ : ఇక చైనీస్ ఫుడ్ లు అంటూ తింటారు. కానీ కొన్ని  ఆహారాలకు దూరంగా ఉండటమే బెటర్. అందులోని ఆయిల్, ఇతర పదార్థాలు మీ శరీర బరువుకు కారణం అవుతాయి. 

Image Credit : google

వ్యాయామం : చివరగా వ్యాయామం, యోగా వల్ల మీ శరీరాన్ని మీరు కాపాడుకోవచ్చు. బరువు నియంత్రణలో ఉంచుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండవు కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సిందే.

Image Credit : google