Images source: google
ఆచారాలు, సంప్రదాయాలు శతాబ్దాలుగా పాటిస్తున్నారు. ఇప్పటికీ వాటిని అనుసరిస్తున్న కొన్ని సమూహాలు లేదా తెగలు ఉన్నాయి.
Images source: google
అనేక తెగలు ఆధునిక నాగరికత పరంగా చాలా విచిత్రమైన, వింత ఆచారాలను అనుసరిస్తాయి.
Images source: google
ఇండోనేషియా నుంచి వచ్చిన డాని తెగ కూడా ఇలాంటిదే. అలాంటి ఒక ఆచారాన్ని ఆచరిస్తుంది.
Images source: google
ఈ ఆచారం ప్రకారం కుటుంబంలో మరణం సంభవిస్తే ఆ కుటుంబంలోని స్త్రీల వేళ్లు నరికివేస్తారు.
Images source: google
ఈ ఆచారాన్ని ఇకిపలిన్ అని పిలుస్తారు. ఇది శతాబ్దాలుగా ఆచరణలో ఉంది.
Images source: google
ఇండోనేషియా ప్రభుత్వం ఇకిపలిన్‌ను నిషేధించింది. అయితే జయవిజయ ప్రావిన్స్‌లో నివసిస్తున్న డాని తెగ దీనిని ఆచరిస్తూనే ఉంది.
Images source: google
చైనాలో కూడా వింత ఆచారం ఉంది. గర్భిణీ భార్యతో భర్త కాలుతున్న బొగ్గులపై చెప్పులు లేకుండా నడవడం ఆచారం. దీని వల్ల డెలివరీ సుఖవంతం అవుతుందట.
Images source: google