వయసు పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంటారు చాలా మంది. మరి దీనికి కారణాలు తెలుసుకుంటే కాస్త రిలాక్స్ అవ్వచ్చు.

ఏజింగ్ ఫాస్ట్ గా అవడానికి ఇప్పుడు మనం ఓ ఐదు కారణాల గురించి తెలుసుకుందాం.

ప్రతి రోజు చాలినంత నీరు తాగకపోవడం. నీరు తాగకపోవడం వల్ల శరీరంలో సోడియం పెరిగి వృద్ధాప్య ఛాయలు త్వరగా  వస్తాయట.

ఒకే ప్లేస్ లో ఎక్కువ సేపు కూర్చోవడం కూడా దీనికి కారణం అంటున్నారు నిపుణులు. డీఎన్ఏ ఎండ్ క్యాప్ మీద టెరోమెరా ఉంటుందట. ఎక్కువ కూర్చోవడం వల్ల ఇది అరిగిపోయి వృద్దాప్య ఛాయలు వస్తాయట.

సరిగ్గా నిద్రపోకపోవడం కూడా ఓ కారణమే. సరిగ్గా నిద్రపోకపోయినా, ఆలస్యంగా నిద్రపోయినా సెల్ఫ్ ఏజింగ్ పెరుగుతుందట.

రిలేషన్ లో ఉన్నవారితో అరుస్తూ మాట్లాడటం, గొడవలు పడటం వల్ల మొహం మీద ముడతలు, గీతలు వస్తుంటాయి.

ఎవరైతే ఎక్కువ కామెంట్లు, డిబేట్స్ చేస్తుంటారో, ఎక్కువ రియాక్ట్ అవుతుంటారో వారికి కూడా వృద్ధాప్య ఛాయలు ఫాస్ట్ గా వస్తాయట.

ఈ కారణాల వల్ల యవ్వనంగా కనిపించాలన్నా కనిపించలేరు కాబట్టి జాగ్రత్త. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉందని గుర్తించండి.

Off-white Banner

Thanks For Reading...