ఎంత ట్రై చేసినా కూడా చపాతీలు మెత్తగా రావడం లేదా? ఇవి చపాతీలా, పాపడాలా అని అడుగుతున్నారా?

ఇక ఏది ట్రై చేయకుండా జస్ట్ సింపుల్ గా ఈ ఒక్కటి ట్రై చేయండి. చాలా మెత్తగా వస్తాయి చపాతీలు.

పిండి కలపడానికి నీరును ఉపయోగిస్తుంటారు. ఈ నీరు కలిపే కంటే ముందు ఒక పదార్థం కలిపితే చపాతీలు మంచిగా వస్తాయి.

చపాతీ పిండికి కాస్త ఉప్పు కలపండి. ఉప్పు వల్ల చపాతీలు చాలా మెత్తగా, రుచిగా ఉంటాయి.

ఉప్పు వేసిన తర్వాత నీరును పోయాలి. కుదిరితే గోరువెచ్చని నీటితో పిండిని కలపండి చపాతీలు మరింత బాగుంటాయి.

బరువు తగ్గాలి అనుకునే వారు కచ్చితంగా చపాతీలను తీసుకోండి. మీ బరువు తరుగుదలకు చపాతీలు ఉపయోగపడతాయి.

ఉదయం, సాయంత్రం కూడా చాలా మంది చపాతీలను తింటారు. మరి అలాంటి చపాతీలు మెత్తగా ఉంటే బాగుంటాయి కదా.

అందుకే ఈ సారి నుంచి కాస్త ఉప్పు వేసి చపాతీ పిండిని కలిపి మెత్తని చపాతీలను ఎంజాయ్ చేయండి.