https://oktelugu.com/

చలికాలంలో ఈ నూనెలను అప్లే చేసుకోండి. స్కిన్ సమస్యలు తొలిగి నిగారిస్తుంది.

Images source: google

రోజ్‌షిప్ ఆయిల్: ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్‌లు, యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉండే రోజ్‌షిప్ ఆయిల్ పొడి, డల్ స్కిన్‌కు షైనింగ్ ఇస్తుంది. మంటను తగ్గిస్తుంది. ప్రకాశవంతమైన స్కిన్ మీ సొంతం అవుతుంది.

Images source: google

నువ్వుల నూనె: చర్మానికి లోతు నుంచి పోషణ ఇస్తుంద. పొడి, కరుకుదనం వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది.

Images source: google

ఆర్గాన్ ఆయిల్: కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇతో నిండిన ఆర్గాన్ ఆయిల్ చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. అలాగే స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. నిస్తేజాన్ని తగ్గిస్తుంది.

Images source: google

జోజోబా ఆయిల్: తేలికైన, జిడ్డు లేని, జోజోబా ఆయిల్ చర్మం సహజ నూనెలను అనుకరిస్తుంది. చలికాలంలో మృదువుగా, సమతుల్యంగా ఉంచుతుంది.

Images source: google

కొబ్బరి నూనె: తేమగా ఉండి పొడి, పొరలుగా ఉండే చర్మాన్ని కాపాడుతుంది. మంచి తేమను అందిస్తుంది.

Images source: google

ఆలివ్ ఆయిల్: చర్మాన్ని మృదువుగా చేసే శక్తివంతమైన ఎమోలియెంట్. స్కిన్ ను పొడిబారకుండా పోరాడుతుంది. యాంటీఆక్సిడెంట్లతో చర్మానికి మంచి నిగారింపు వస్తుంది.

Images source: google

ఆల్మండ్ ఆయిల్: విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. బాదం నూనె చికాకు నుంచి ఉపశమనం అందిస్తుంది.  చర్మం ఆకృతిని మెరుగుపరుస్తుంది.  చలికాలంలో సహజమైన కాంతిని అందిస్తుంది.

Images source: google