భారతదేశంలోని విద్యార్థులకు ప్రభుత్వం ఎన్నో స్కాలర్ షిప్ లను అందిస్తుంది. ఇందులో సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్ పథకం ఒకటి.

Image Credit : google

కుటుంబ ఆదాయం రూ. 1.5 లక్షలు కంటే తక్కువ ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ లభిస్తుంది.

Image Credit : google

టెక్నికల్ డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో మహిళా విద్యార్థులకు AICTE ప్రగతి స్కాలర్‌షిప్ వస్తుంది.

Image Credit : google

సాంకేతిక విద్యలో వైకల్యం ఉన్న విద్యార్థులు AICTE సక్షం స్కాలర్‌షిప్ పొందవచ్చు.

Image Credit : google

STEM, సాంఘిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు లేదా చట్టంలో PhD విద్యార్థులు ప్రధాన మంత్రి పరిశోధన ఫెలోషిప్ కు అప్లే చేసుకోవచ్చు.

Image Credit : google

10వ తరగతి ఉత్తీర్ణులైన ఒంటరి బాలికలకు CBSE మెరిట్ స్కాలర్‌షిప్ లభిస్తుంది.

Image Credit : google

10వ తరగతి విద్యార్థులకు జాతీయ టాలెంట్ సెర్చ్ పరీక్ష, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో NCERT నిర్వహిస్తుంది,

Image Credit : google

సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్ కోసం ప్రధాన మంత్రి స్కాలర్‌షిప్ పథకంను ప్రవేశ ప పెట్టారు.

Image Credit : google