హోమ్లీ లుక్స్ తో 'ఆండ్రియా జెరెమియా' సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకుంది.
Images source: google
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆండ్రియాకి మంచి ఫాలోయింగ్ ఉంది.
Images source: google
పైగా గతంలో ఆమె చేసిన పాత్రలు కూడా ఆమెకు డీసెంట్ ఇమేజ్ రావడానికి ఉపయోగపడింది.
Images source: google
అయితే, ఇలాంటి ఫ్యామిలీ బ్యూటీ, న్యూడ్ సీన్‌లో నటిస్తోందనే వార్త, ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Images source: google
తమిళ చిత్రసీమలోని గాయనిగా, హీరోయిన్ గా స్టార్ డమ్ సంపాదించుకున్న 'ఆండ్రియా జెరెమియా'కి న్యూడ్ సీన్ లో నటించిందట..
Images source: google
సినీ వర్గాల నుండి లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఆండ్రియా నిజంగానే న్యూడ్ సీన్ లో నటించబోతుందట. ఆండ్రియా ‘పిశాసు-2’ చిత్రం కోసం ఆమె ఈ డేరింగ్ స్టెప్ తీసుకుంది.
Images source: google
ఆండ్రియా సీన్స్ ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎడిట్ లో లేదా సెన్సార్ లో పోకుండా మిష్కిన్ పర్ఫెక్ట్ ప్లాన్ తో ప్రదర్శించాడు.
Images source: google
ఆండ్రియా సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో కాకరేపుతోంది.
Images source: google