విష్ణుప్రియ.. యాంకర్ గా మొదలైన ఆమె ప్రస్థానం ప్రస్తుతం హీరోయిన్ గా ఎదిగింది..

చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లలో కీలక పాత్రలో నటిస్తోంది.

అయితే బుల్లితెర షోలకు రావడం లేదు. పలు హాట్ ఐటెం సాంగ్ లలో మాత్రం కనిపిస్తోంది.

ఆ మధ్య బ్రహ్మముడి హీరో మానస్ తో చేసిన ఒక హాట్ వర్షం పాటలో అందాలతో సెగలు పుట్టించింది..

సినిమాలు, వెబ్ సిరీస్ లలో హాట్ గా నటిస్తోన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది..

తాజాగా బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో కాక రేపింది..

అందాలన్నీ పంచుతూ నెటిజన్లను ఠారెత్తిచింది..

విష్ణుప్రియ ఇన్ స్టాగ్రామ్ లో అందాలు పంచుతూ షేక్ చేస్తోంది.