https://oktelugu.com/
స్టార్ యాంకర్ శ్రీముఖి స్కిన్ షో అంతకంతకూ ఎక్కువ అవుతుంది.
అందాలు మొహమాటం లేకుండా చూపించేస్తుంది అమ్మడు.
పొట్టిబట్టల్లో కిరాక్ ఫోజులతో కేక పుట్టిస్తుంది.
స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా అందాల విందుకు తెరలేపుతుంది.
ఓ తెలుగు యాంకర్ ఈ రేంజ్ లో చూపించడమేందని జనాలు నోరెళ్ళబెడుతున్నారు.
తాజాగా తెల్లంటి లెహంగా ధరించి హొయలు పోయింది. నడుం అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది.
శ్రీముఖి హాట్ ఫోటో షూట్ కాకరేపుతుండగా, పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.