లైట్ గ్రీన్ కలర్ ఫ్రాక్ లో మెరుపులా ఆకర్షించింది యాంకర్ శ్రీముఖి. 

మెడలో డైమండ్ నెక్లెస్ తో మైమరిపించింది.

శ్రీముఖి క్లీవేజ్ షో కాకరేపగా ఫ్యాన్స్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.

ప్రస్తుతం తెలుగులో శ్రీముఖి టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది. షోస్ పరంగా చూస్తే ఆమెనే నెంబర్ వన్.

సుమ జోరు కొనసాగుతున్నా శ్రీముఖి తనదైన మార్గంలో దూసుకుపోతుంది.

శ్రీముఖి నాలుగైదు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల శ్రీముఖి భోళా శంకర్ మూవీలో నటించారు.

ఇక సోషల్ మీడియాలో నిండైన దుస్తులతో అందాలు ఆరబోస్తూ కాక రేపుతోంది.

Off-white Banner

Thanks for Reading...