Image Credit : Instagram
అలాంటి పల్లెటూరి లుక్ లో శ్రీముఖి అందాలు పంచింది..
Image Credit: Instagram
పసుపు లంగా కట్టుకొని ఆకుపచ్చ పరికిణీ ఓనీలో అచ్చ తెలుగు అమ్మాయిలా తయారైంది..
Image Credit: Instagram
ఒక పూరి గుడిసె ముందర మల్లెపూలు పెట్టుకొని కూర్చున్న శ్రీముఖి అందాలకు ఫిదా కావాల్సిందే..
Image Credit: Instagram
పల్లెటూరి సెట్ లో శ్రీముఖి ఫొటో షూట్ వైరల్ అయ్యింది..
Image Credit: Instagram
చిలిపి నడుంతో మట్టికుండ పట్టుకొని వాలు జెడతో శ్రీముఖి ముఖారవిందం కనువిందు చేసింది..
Image Credit: Instagram
శ్రీముఖిని ఈ లుక్ లో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు..
Image Credit: Instagram