శ్రీముఖి బుల్లితెర పై స్టార్ యాంకర్ గా ఎదిగింది. చలాకి మాటలు, కొంటె చూపులతో, గ్రేస్ ఫుల్ డ్యాన్స్ తో ఆకట్టుకుంది

ఈటీవీ లో ప్రసారమైన పటాస్ షో తో క్రేజ్ సంపాదించింది శ్రీముఖి. పటాస్ ద్వారా బుల్లితెర రాములమ్మ గా శ్రీముఖి పాప్యులర్ అయ్యింది.

ఆ తర్వాత జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లి  పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

శ్రీముఖి హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది. నాని హీరోగా వచ్చిన జెంటిల్ మ్యాన్ లో కీలక పాత్రలో నటించి మెప్పించింది.

తాజాగా ముదురు పింక్ రంగు చుడీదార్ లాంటి లెహంగా డ్రెస్ లో అందాలు ఆరబోసింది..

సంప్రదాయ డ్రెస్సులో ఖరీదైన జువెల్లరీతో శ్రీముఖి ఆకట్టుకుంటోంది..

నెట్టింట శ్రీముఖి ఫొటోలు వైరల్ అవుతున్నాయి..