https://oktelugu.com/

సోషల్ మీడియా ఫ్యాషన్ ఐకాన్ గా మారింది యాంకర్ శ్రీముఖి.

బుల్లితెర గ్లామరస్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు.

అమ్మడు గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

తాజాగా ఆమె పట్టు చీర ధరించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది.

శ్రీముఖి లుక్ వైరల్ అవుతుండగా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.