శ్రీముఖి బుల్లితెరపై ప్రముఖ యాంకర్ గా రాణిస్తోంది.

బుల్లితెర రాములమ్మగా ఫేమస్ అయింది.

బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై సైతం తళుక్కుమంటుంది.

చిరంజీవి ‘భోళాశంకర్’ మూవీలో సైతం శ్రీముఖి నటించింది.

శ్రీముఖి బుల్లితెరపై హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలోనే సూపర్ యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించి పిక్స్, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

Thank U For Watching