రియాలిటీ షో నీతోనే డాన్స్ కి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇది సెలబ్రిటీ డాన్స్ కాంటెస్ట్.

ఇటీవల స్టార్ మాలో ప్రారంభమైంది. నీతోనే డాన్స్ షోకి శ్రీముఖి ప్రత్యేక ఆకర్షణ అవుతున్నారు.

 లేటెస్ట్ ఎపిసోడ్ కోసం శ్రీముఖి షార్ట్ ఫ్రాక్ ధరించి, ట్రెండీ డ్రెస్ లో ఫోటో షూట్ చేసి, తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.