https://oktelugu.com/

శ్రీముఖి లేటెస్ట్ ఫోటోషూట్ ఆకట్టుకుంటోంది.

ఇక ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీముఖి కెరీర్ ఫుల్ లెంగ్త్ దుస్తులు ధరించి హోయలు ఒలికింది.

ఆమె షూటింగ్స్, మీటింగ్స్, ప్రొమోషన్స్ తో తీరక లేకుండా గడుపుతుంది.

అందుకే కొంచెం సేద తీరేందుకు అలా థిక్ బ్లూ కోటులో దర్శనమిచ్చింది.

హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన శ్రీముఖికి ఆఫర్స్ రాలేదు.

క్యాస్టింగ్ కౌచ్ కూడా ఎదురైందట. దాంతో బుల్లితెర వైపు అడుగులు వేసింది.

ప్రస్తుతం బుల్లితెరపై హాట్ యాంకర్ గా శ్రీముఖి షోలో చేస్తూ నాలుగు ఓపెనింగ్స్ చేస్తూ బాగా సంపాదిస్తోంది..