శ్రీముఖి  అంటే ఇప్పుడు బుల్లితెరపై టాప్ యాంకర్ గా ఉన్న బ్యూటీ. 

ఆమె చేస్తున్నని షోలు, ఈవెంట్లు ఇంకెవరూ చేయట్లేదనే చెప్పుకోవాలి.

Fill in some text

పటాస్‌ షోతో మొదలైన ఆమె కెరీర్ ఇప్పుడు పటాస్ లాగానే బుల్లితెరపై ఊపేస్తోంది.

శ్రీముఖికి అందం, ట్యాలెంట్ రెండూ ఉన్నాయి.

ఇప్పుడు నాజూకు అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది ఈ బ్యూటీ.

తాజాగా బ్లాక్ కలర్ టాప్ లెస్ డ్రెస్ లో మరోసారి రెచ్చిపోయింది.

ఇందులో  హాట్ నెస్ ను పెంచేసింది ఈ బ్యూటీ.

శ్రీముఖి అందాలు అంటే ఈ మాత్రం హాట్ గా ఉండాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు