యాంకర్ శ్రీముఖి మరోసారి అందాలు ఆరబోసింది..

పర్పుల్ కలర్ ఫ్రాక్, టాప్ లో మెరుపులా ఆకర్షించింది  మెడలో డైమండ్ నెక్లెస్ తో మైమరిపించింది.

శ్రీముఖి క్లీవేజ్ షో కాకరేపగా ఫ్యాన్స్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.

నీతోనే డాన్స్ లేటెస్ట్ ఎపిసోడ్ కోసం శ్రీముఖి ఇలా సిద్ధమయ్యారు. నీతోనే డాన్స్ షో చివరి దశకు చేరుకుంది. ఫైనల్ కూడా ముగిసింది.

నీతోనే డాన్స్ గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా విజయ్ దేవరకొండ వచ్చినట్లు సమాచారం.