https://oktelugu.com/

శ్రీముఖి.. ఇప్పుడు టాలీవుడ్ లోనే ప్రముఖ యాంకర్

బుల్లితెరపైనే కాదు.. వెండితెరపై హీరోయిన్ గానూ చేస్తోంది.

నునులేత అందం.. చందం.. ముట్టుకుంటే మాసిపోయేలా తయారైంది ముద్దుగుమ్మ..

అప్పట్లో ఓ యాంకర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేరుకుంది

సమ్మర్ వేకేషన్ కోసం విహారయాత్రకు వెళ్లింది శ్రీముఖి..

హోటల్స్, రిసార్ట్, ప్రకృతిప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది.

తాజాగా బాత్ రూమ్ నుంచి స్నానం చేసి వచ్చి ఆ డ్రెస్ తో నెటిజన్లను ఫిదా చేసింది.

శ్రీముఖి అందాలను చూసి సొల్లు కార్చని వారు లేరంటే అతిశయోక్తి కాదు