https://oktelugu.com/

అందమా.. అపురూప సౌందర్యమా?

యాంకర్ గా  గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత సినిమా హీరోయిన్లు అయిన వారు ఎందరో ఉన్నారు.

Image Credit : Instagram

Image Credit : Instagram

 అయితే ఇప్పుడు కాంపీటీషన్ విపరీతంగా ఉండడంతో వెండితెరపై అవకాశం రాకున్నా.. ఇతర షోలు, ఈవెంట్లలో చాన్స్ లు కొట్టి ఫేమస్ అవుతున్నారు. 

Image Credit : Instagram

 అయితే ఇప్పుడు కాంపీటీషన్ విపరీతంగా ఉండడంతో వెండితెరపై అవకాశం రాకున్నా.. ఇతర షోలు, ఈవెంట్లలో చాన్స్ లు కొట్టి ఫేమస్ అవుతున్నారు. 

Image Credit : Instagram

ఈ కోవలో ఫేమస్ అయ్యారు స్రవంతి చొక్కారపు. కొన్ని రోజుల కిందట ఈ భామ పేరు మారుమోగింది.

Image Credit : Instagram

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ఈ బ్యూటీ ఫైనల్ వరకు వచ్చింది. కానీ టైటిల్ కొట్టలేకపోయింది. 

Image Credit : Instagram

లేటేస్టుగా అమ్మడు అందాల డ్రెస్ చూసి షాక్ అవుతున్నారు. 

Image Credit : Instagram

పెళ్లయి తల్లయినా హీరోయిన్ రేంజ్ లో లుక్స్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈమె గురించి తెగ చర్చలు పెడుతున్నారు.

Image Credit : Instagram

 ఈ భామ హాట్ హాట్ గా కనిపిస్తూ యూత్ ను ఆకట్టుకుంది. 

Image Credit : Instagram

లేటేస్టుగా డిజైనర్ చీర డ్రెస్ లో స్రవంతిని చూసి యూత్ పిచ్చోళ్లుగా మారుతున్నాయి.