యాంకర్ గా  గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత సినిమా హీరోయిన్లు అయిన వారు ఎందరో ఉన్నారు. ఈ కోవలో ఫేమస్ అయ్యారు స్రవంతి చొక్కారపు.

కొన్ని రోజుల కిందట ఈ భామ పేరు మారుమోగింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ఈ బ్యూటీ ఫైనల్ వరకు వచ్చింది.

కానీ టైటిల్ కొట్టలేకపోయింది. లేటేస్టుగా అమ్మడు డ్రెస్ చూసి షాక్ అవుతున్నారు.

పెళ్లయి తల్లయినా హీరోయిన్ రేంజ్ లో లుక్స్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈమె గురించి తెగ చర్చలు పెడుతున్నారు.

స్రవంతి చొక్కారపు ముందుగా యూట్యూబ్ ఛానెళ్లలో పలు వీడియోలు చేసేంది. ఆ సమయంలో విపరీతమైన అభిమానులు సంపాదించుకున్నారు.

హీరోయిన్ రేంజ్ లో పర్ఫామెన్స్ ఇవ్వడంతో స్రవంతికి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.

టీవీ, సినిమాల్లో అవకాశాలు చేత బట్టుకుంటూనే సోషల్ మీడియాలో ట్రెండీగా మారుతోంది ఈ భామ.

మతి పొగొట్టే అందాలతో పిచ్చెక్కింది. లేటేస్టుగా వైట్  డ్రెస్ లో బిగుతైన అందాలను చూపిస్తూ యూత్ ను పిచ్చోళ్లుగా మార్చింది.

Off-white Banner

Thanks For Reading...