స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ రష్మీ గౌతమ్ సొంతం

కాలం కలిసి రాలేదు కానీ హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ ని ఏలేయాల్సింది.

అసలు రష్మీ కెరీర్ మొదలైంది నటిగానే. ఆమె హీరోయిన్ కావాలని పరిశ్రమలో అడుగుపెట్టారు.

అయితే ఆమెకు సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కాయి. ఎంతకీ హీరోయిన్ గా ఆఫర్స్ రాకపోవంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసింది.

వ్యక్తిగత కారణాలతో అనసూయ జబర్దస్త్ షో నుండి తప్పుకుంది.

దాంతో రష్మీకి ఛాన్స్ దక్కింది. అది ఆమె ఫేట్ మార్చేసింది.

జబర్దస్త్ యాంకర్ గా రష్మీ పిచ్చ పాప్యులర్ అయ్యారు.