అనసూయలో అందం ఉంది. దానికి తగ్గ చందం ఉంది. చిలిపిదనం ఉంది.

తాజాగా ఒంపైన చీరకట్టులో అలరించింది. తెల్లటి చీరలో కన్నుగొట్టి నాలుకబయటపెట్టి కవ్వించింది..

కొద్దిరోజులుగా అనసూయ గ్లామర్ డోస్ మరింత పెంచారు.

ఏకంగా బికినీల్లో బీభత్సం చేస్తున్నారు. అనసూయ బికినీ వేయాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది.

అభిమానుల కోరికను ఇటీవల తీర్చేసింది.

మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం అనసూయ థాయిలాండ్ వెళ్లారు. విదేశాల్లో స్వేచ్ఛా విహంగంలా విహరిస్తున్నారు. 

ఇప్పుడు ఇండియాకు వచ్చి ఇలా సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేసింది.