అనసూయ రెండు చేతులా సంపాదిస్తుంది. నటిగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తుంది.
Image Credit : Instagram
అనసూయ ఈ ఏడాది మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం వంటి చిత్రాల్లో నటించింది. విలక్షణమైన పాత్రలతో అలరించింది.
Image Credit : Instagram
నెక్స్ట్ అనసూయ పుష్ప 2లో సందడి చేయనుంది. ప్రధాన విలన్స్ సునీల్, ఫహాద్ ఫాజిల్ కాంబోలో అనసూయకు ఆసక్తికర సన్నివేశాలు ఉన్నాయట. ఇటీవల ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసింది.
Image Credit : Instagram
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.
Image Credit : Instagram
మరోవైపు అనసూయ బుల్లితెరకు దూరమైంది. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని తేల్చి చెప్పింది.
Image Credit : Instagram
ఆమెను బుల్లితెర ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. జబర్దస్త్ వేదికగా అనసూయ సంచనాలు చేసింది.
Image Credit : Instagram
ఇక వివిధ షోలకు హాజరవుతున్న అనసూయ తాజాగా లేత గులాబీ రంగు చీరలో హోయలు ఒలికింది.
Image Credit : Instagram
కుర్రకారుకు చమటలు పట్టించేలా హాట్ ఫొజులతో రెచ్చగొట్టింది.. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Image Credit : Instagram