జబర్ధస్త్ కు గుడ్ బై చెప్పిన అనసూయ ఇప్పుడు సినిమాలపైనే దృష్టిసారించింది.

తాజాగా ఆమె నటిస్తున్న ‘విమానం’ మూవీని తెలుగు తమిళ్ లో తెరకెక్కించారు. ఆ ఫస్ట్ లుక్ ఇదే