https://oktelugu.com/

యాంకర్ అనసూయ సమ్మర్ వెకేషన్ లో ఉంది.

పెద్ద కొడుకు బర్త్ డే కూడా కావడంతో వెకేషన్ ప్లాన్ చేశారు.

ఇష్టమైన ప్రదేశానికి ఫ్యామిలీతో చెక్కేశారు.

ఇక అనసూయ ఎప్పటికప్పుడు తన వెకేషన్ ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో బోల్డ్ గా ఉంది.

ఏకంగా బికినీలో భర్త, పిల్లలతో కలిసి స్విమ్మింగ్ ఫూల్ లో  అనసూయ స్కిన్ షో చేసింది.

వీడియో చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పెళ్ళైనా కూడా కుర్రోళ్లని రెచ్చగొడుతోందని కామెంట్ చేశారు.