అనసూయ.. ఈ జబర్ధస్త్ అందం.. అటు నుంచి ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేసింది..

ఈరోజు అనసూయ పుట్టినరోజు. ఆమెకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

మరి బర్త్ డే చేసుకుంటున్న అనసూయ వయసు ఎంత అనే చర్చకు వచ్చింది.

అనసూయ 1985 మే 15న జన్మించారు. 38వ ఏట అడుగుపెట్టారు.

నాలుగు పదుల వయసు దాటినా ఇంకా హాట్ గా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తుంటుంది.

తాజాగా భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లింది.

భర్తతో ఏకాంతంగా గడిపిన అనసూయ ప్రైవేట్ ఫొటోలు లీక్ అయ్యాయి..

అనసూయ అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.