https://oktelugu.com/
అందాలన్నీ పోత పోస్తే అది ‘అనసూయ’..
అనసూయ అందాలకు బెండ్ అవ్వని మొగాడు ఉండడు..
బుల్లితెర యాంకర్ గా అప్ గ్రేడ్ అయ్యి ఇప్పుడు నటిగా సినిమాల్లో ఇరగదీస్తోంది.
ఇక సోషల్ మీడియాలో తన డైలీ కసరత్తులకు సంబంధించిన ఫొటోలు పెడుతూ కాకరేపుతోంది.
అనసూయ టైట్ దుస్తుల్లో చేస్తున్న ఈ అందాల కసరత్తులు నెటిజన్లకు చమటలు పట్టిస్తున్నాయి.. ఫొటోలు వైరల్ అవుతున్నాయి.