బుల్లితెరపై యాంకర్ గా రిజైన్ చేసి ఫుల్ టైం సినిమాల్లోకి వచ్చాక అనసూయ స్పీడ్ పెంచింది.

వరుస సినిమాల్లో నటిస్తూ పలు షాప్ లు ఓపెన్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది.

సోషల్ మీడియాలో తన డైలీ అప్టేట్స్ పంచుకుంటోంది. తాజాగా వైకుంఠఏకాదశి సందర్భంగా అనసూయ గుడికెళ్లి ఆ సంప్రదాయ ఫొటోలు పంచుకుంది.