ఇద్దరు పిల్లల తల్లి అయినా ఆ చిలిపిదనం పోని యాంకర్ కం నటి అనసూయ.

బుల్లితెరకు స్వస్తి పలికి మొత్తం సినిమాలు, వెబ్ సిరీస్ పై పడిపోయింది.

ఇలాంటి పండుగల వేళ సంప్రదాయబద్దంగా పండుగ జరుపుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

అనసూయ సంక్రాంతి వేడుకలు కుటుంబంతో పాటు జరుపుకున్నారు.

ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

భర్త పిల్లలతో సరదాగా గడిపిన అనసూయ అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు.