అనసూయ వెకేషన్ కు వెళ్లింది..

ఓ పురాతన కోటను దర్శించుకుంది..

అక్కడ రాయితో కట్టిన పురాతన అందాలను కౌగర్ల్ గెటప్ లో ఎంజాయ్ చేసింది..

పచ్చని చెట్ల నడుమ, అందాల ఆ కోటలో చిన్న పొట్టి స్కర్టు వేసుకొని కౌగర్ల్ లా హొయలు ఒలికింది..

అనసూయ చిలిపి అల్లరికి అంతా ఫిదా అయ్యి కామెంట్ల వర్షం కురిపిస్తున్నాయి..

కౌబాయ్ ఉంటారు కానీ కౌగర్ల్ గా అనసూయ మారిందని కామెంట్స్ చేస్తున్నారు..

అనసూయ తాజా వెకేషన్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.