అనసూయ.. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఆమె అందం ఇప్పటికీ చెరగని చందమే..

జబర్ధస్త్ కు గుడ్ బై చెప్పాక ఈమె ఫుల్ గా సినిమాలకే పరిమితమైంది.

పుష్ప మూవీతో బ్రేక్ తెచ్చుకొని చాలా సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తోంది

ఇక ప్రతీరోజు తన అందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తుంటుంది.

తాజాగా చేనేత కాటన్ చీరలో, జాకెట్ లో నడుం అందాలను ఆరబోసింది.

పైటను పక్కకు జరిపి మొత్తం అందాలను కనిపించేలా ఆరబోసింది.

ఈ ఫొటోలు చూసి సొల్లు కార్చడం నెటిజన్ల వంతవుతోంది.