కిటికీలో జాకెట్ వేసుకొని చీరలో అనసూయ పోయిన హొయలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఆమె గ్లామర్ యాంగిల్ తట్టుకోలేక కుర్రాళ్లు కుదేలు అవుతున్నారు.

చీర కొంగు జార్చి పరువాలు ప్రదర్శన చేసింది. అనసూయ బోల్డ్ లుక్ వైరల్ అవుతుంది.

సదరు ఫోటోలకు అనసూయ సుదీర్ఘ కామెంట్ పోస్ట్ చేసింది.

ఎవరు ఏమనుకున్నా నా జీవితం నాది. నేను నాలానే ఉంటాను అనే అర్థంలో ఓ కామెంట్ పోస్ట్ చేసింది.

అనసూయ బోల్డ్ యాటిట్యూడ్ కి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు.