https://oktelugu.com/

యాంకర్ అనసూయకు స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.

పొట్టి బట్టల్లో స్కిన్ షో చేస్తూ అనతి కాలంలో పాప్యులర్ అయ్యింది.

అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

జబర్దస్త్ తో పాటు ఆమె చేస్తున్న అన్ని షోల నుండి తప్పుకుంది.  నటనపై దృష్టి పెట్టింది.

టీఆర్పీ కోసం షోల నిర్మాతలు చేసే స్టంట్స్ నచ్చకే యాంకరింగ్ మానేస్తున్నాని ఇటీవల వెల్లడించింది.

అనసూయ నటిగా ఫుల్ బిజీ. ఈ ఏడాది అరడజను చిత్రాల వరకు అనసూయ చేసింది.

ఇక ప్రతీరోజు తాను వేసుకొనే కొత్త దుస్తులతో వివిధ షోలకు వెళ్లేటప్పుడు ఫొటో షూట్ తీసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది.

సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

సరికొత్తగా ఉన్న అనసూయను చూసి ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.