https://oktelugu.com/

అనసూయ రెచ్చిపోయింది.. ముద్దులు.. హగ్గులు.. బర్త్ డే పార్టీలో సందడి చేసింది.

అనసూయ 38వ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యుల మధ్య అనసూయ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

తన బర్త్ డే పార్టీ ఫోటోలు అనసూయ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. భర్త సుశాంక్, ఇద్దరు కొడుకులు, పేరెంట్స్, అత్తింటివారు అనసూయ బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు.

అనసూయ స్లీవ్ లెస్ జాకెట్, డిజైనర్ శారీ ధరించి సూపర్ గ్లామరస్ గా తయారయ్యారు

బర్త్ డే వేడుకల ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఫ్యాన్స్ కి ఫ్లైయింగ్ కిస్సులు ఇచ్చిన అనసూయ, భర్తకు టైట్ హగ్ ఇచ్చారు.

అనసూయ జన్మదిన వేడుకల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమెకు ఫ్యాన్స్ విషెస్ తెలియజేస్తున్నారు.

1985 మే 15న అనసూయ జన్మించారు. అనసూయ యంగ్ ఏజ్ లోనే వివాహం చేసుకున్నారు.

ఆమెకు ఇద్దరు కుమారులు. అనసూయ ఎంబీఏ పూర్తి చేశారు.