నీలి ఆకాశం.. కింద నీలి సముద్రం.. మధ్యలో మబ్బుల్లోంచి సూర్యుడు.. ఎదురుగా అనసూయ..

ఇంతటి అందమైన ప్రదేశాల్లో అనసూయ విహరిస్తోంది.

తన పెళ్లిరోజు సందర్భంగా థాయ్ లాండ్ టూర్ కు వెళ్లింది.

అక్కడ బికినీలు వేసుకొని భర్తతో సముద్ర జలాల్లో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతోంది.

తాజాగా అనసూయ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్న ఫొటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.