మన బాలయ్య ‘చమట పట్టకుండా చంపేస్తాను’ అన్నాడు..

కానీ మన అనసూయ మాత్రం చమట పట్టిస్తూ చంపిస్తోంది.

టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న అనసూయ జిమ్ లో చమటోడుస్తోంది

రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ తన శరీరాకృతిని కాపాడుకుంటోంది..

తాజాగా భర్తతో కలిసి టైట్ దుస్తున్న జిమ్ లో కసరత్తు చేస్తున్న అనసూయ ఫొటోలు వైరల్ అయ్యాయి.