స్లీవ్ లెస్ జాకెట్ వేసి.. నల్ల చారల చీర కట్టి.. అంత విరహంతో చూస్తే తట్టుకోగలమా అనసూయ

ఎవరి కోసం నీ ఎదురుచూపులు.. అంత ఓరగా.. ఆబగా..

అనసూయ.. నువ్వు అలా చూస్తే మేం తట్టుకోగలమా చెప్పు?

బుల్లితెరపై యాంకర్ గా, వెండితెరపై క్యారక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న అనసూయ ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం గ్లామర్ ఒలకబోస్తోంది

ఇలా కవ్విస్తే కుర్రకారు గుండెలు జారి గల్లంతవ్వవా అనసూయ

చిలిపి నవ్వులు.. చీర కొంగులతో జడ అందాలతో ఇలా కవ్విస్తోంది