https://oktelugu.com/

అనసూయ రెండు చేతులా సంపాదిస్తుంది.

ఒక ప్రక్క నటిగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తుంది.

షాప్ ఓపెనింగ్స్ ఈవెంట్స్ లో అనసూయ పట్టు చీరలో దర్శనం ఇస్తుంది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది.

తాజాగా చీరలో ఆకట్టుకుంది. జాకెట్ మాత్రం టూ హాట్ గా ఉంది. కోక టైపు జాకెట్ లో అందాలు ఆరబోసింది..

బ్యాక్ లెస్ బ్లౌజ్ ధరించి అనసూయ కుర్రాళ్లను కవ్వించింది.

సాంప్రదాయ చీరలో కూడా అనసూయ గ్లామర్ యాంగిల్ వదల్లేదు.

అనసూయ ఫోటోలు వైరల్ అవుతుండగా నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

నెక్స్ట్ అనసూయ పుష్ప 2లో సందడి చేయనుంది.

ప్రధాన విలన్స్ సునీల్, ఫహాద్ ఫాజిల్ కాంబోలో అనసూయకు ఆసక్తికర సన్నివేశాలు ఉన్నాయట.

ఇటీవల ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసింది.