ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూఎస్ లో ఎంజాయ్ చేస్తున్న అనసూయ

గత కొద్ది రోజులుగా సినిమాలకు, టీవీ షో లకు గ్యాప్ ఇచ్చిన అనసూయ తన ఫ్యామిలీ తో కలిసి లాంగ్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తుంది.

తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బ్లూ జీన్స్ అండ్ ఆఫ్ టాప్ లో మెరిసిపోతున్న అనసూయ వాటికి సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేసింది.

ఈ ఉదయం మంచి వైబ్స్ అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు అందరూ చెప్పవచ్చు సోమవారం అంటే బ్లూస్ కాదు.. స్కై బ్లూస్ మాత్రమే" అంటూ లవ్ ఎమోజి ని జత చేసి పోస్ట్ చేసింది.