అనసూయ భరద్వాజ.. ఈ పేరు చెప్పగానే బుల్లితెర, వెండితెర రెండు గుర్తు వస్తాయి.

అందం, నటన, కోపం, అల్లరి, స్టైల్, కాంట్రవర్సీ ఇలా చాలానే గుర్తువస్తాయి.

జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులలో అభిమానం సంపాదించుకున్న యాంకర్ అనసూయ తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది.

ఈమె షోలు, సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ ఓ సారి చూసేయండి.

ప్రస్తుతం చీరకట్టులో పద్దతిగా కనిపిస్తూనే కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది.

కెమెరా ముందు చురకత్తి లాంటి చూపులతో స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలు నెట్టింట వైరల్ గా మారాయి.

అనసూయ అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Off-white Banner

Thanks For Reading...